SB ఇన్నోవేషన్స్ నిర్వహించిన ఇండియన్ బ్యూటీ ఐకాన్ అవార్డ్స్ కి ముఖ్య అతిథులుగా ఇంటర్నేషనల్ సెలబ్రిటీ మేకప్ ఆర్టిస్ట్ జోరియన్ మేకప్ స్టూడియో మేనేజింగ్ డైరెక్టర్ శ్రీమతి జోరియన్ మరియు అజయ్ మిశ్రా గారు , మహేష్ వాలంకి, నందిని బ్యూటీ ప్రొడక్ట్స్ డైరెక్టర్ , ప్రియా రెడ్డి, సాగర్ శర్మ , లోబో, ఉప్పల బాలు, సుధా జైన్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న 30 మంది ప్రత్యేక అవార్డు లు ఆంధ్ర మరియు తెలంగాణలో కలిపి 500 మంది మేకప్ ఆర్టిస్టులకు సర్టిఫికెట్స్ అవార్డ్స్ ఇచ్చారు