తెలుగు టెలివిజన్ అండ్ డిజిటల్ మీడియా మ్యూజిషియన్స్ అసోసియేషన్ 2023 – 2025

 

తెలుగు టెలివిజన్ అండ్ డిజిటల్ మీడియా మ్యూజిషియన్స్ అసోసియేషన్ 2023 – 2025
ఎన్నికలలో గెలుపొందిన అధ్యక్షులు యస్.ఎ.ఖుద్దూస్, ప్రధాన కార్యదర్శి డా.జోశ్యభట్ల, కోశాధికారి
బి.ఉదయ్ కుమార్ గార్లతోపాటు నూతన కార్యవర్గ సభ్యుల ప్రమాణ స్వీకార మహోత్సవం 03-08-2023 న ఫిలించాంబర్లో జరిగిన ఈ కార్యక్రమంలో TSFDC చైర్మన్ శ్రీ అనిల్ కుర్మాచలం, సినీ నిర్మాతల మండలి కోశాధికారి టి. ప్రసన్నకుమార్, ప్రముఖ సినీ దర్శకులు శ్రీ వై.వి.ఎస్. చౌదరి, టెలివిజన్ వర్కర్స్ ఫెడరేషన్ ఫౌండర్ ప్రెసిడెంట్ శ్రీ నాగబాల సురేష్ గార్లతో పాటు  టెలివిజన్ వర్కర్స్ ఫెడరేషన్ లో ఉన్న అన్ని సంఘాల PST లు పాల్గొన్నారు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here