హీరో అరవింద్ కృష్ణ కొత్త చిత్రం “యస్. ఐ.ట్” ( S.I.T… )ఫస్ట్ లుక్ విడుదల!!

అరవింద్ కృష్ణ రజత్ రాఘవ్ హీరోలుగా నటాషాదోషి ప్రధాన పాత్ర పోషించిన కొత్త చిత్రం “యస్. ఐ. టి. “(S.I.T… ) ఫస్ట్ లుక్ విడుదల ఎస్ఎన్ఆర్ ఎంటర్టైన్మెంట్స్ మరియు వైజాగ్ ఫిలిం ఫ్యాక్టరీ బ్యానర్ పై అరవింద్ కృష్ణ రజత్ రాఘవ హీరోలుగా మరియు నటాషా దోషి ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం”యస్. ఐ.ట్ “(S.I.T… ) స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం వి.బి.ఆర్. (VBR) దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం సరికొత్త సస్పెన్స్ థ్రిల్లర్ గా రూపొందుతుంది. స్క్రీన్ ప్లే హైలెట్ గా నిర్మితమవుతున్న ఈ చిత్రంలో ఇంకా కౌశిక్ మేకల అనిల్ రాథోడ్ రుచిత సాదినేని ముఖ్యపాత్రులు పోషించారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టైటిల్ పోస్టర్ సినిమా పైన క్యూరియాసిటీని పెంచుతున్నాయి. షూటింగ్ పూర్తి చేసుకుని శరవేగంగా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ చిత్రం యూనిట్ నుండి మరిన్ని వివరాలు త్వరలో వెలువడనున్నాయి.

నటీనటులు : అరవింద్ కృష్ణ ,రజత్ రాఘవ్ ,నటాషాదోషి ,
కౌశిక్ మేకల ,అనిల్ రాథోడ్ ,రుచిత సాదినేని,
యోగి కత్రి, ఫన్ బకెట్ ఫణి ,అపర్ణ శెట్టి ,తదితరులు
సంగీతం: వరికుప్పల యాదగిరి,
ఎడిటర్; కిరణ్ తుంపెర ,
సినిమాటోగ్రఫీ :జగదీష్ బొమ్మిశెట్టి ,
ఫైట్స్ ;రాబిన్ సుబ్బు ,
రీ రికార్డింగ్ : విజయ్ కూరాకుల
కొరియోగ్రఫీ : JD
పి.ఆర్వో. శ్రీపాల్ చొల్లేటి
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్ : ఏ అరవింద్ రెడ్డి
కో ప్రొడ్యూసర్స్ : కే చంద్రబాలిరెడ్డి,రమేష్ గుండా , నరేంద్ర వాసిరెడ్డి ,
ప్రొడ్యూసర్స్ : ఎస్ నాగిరెడ్డి , తేజ్ పల్లి , గుంటక శ్రీనివాస్ రెడ్డి ,
రచన దర్శకత్వం వి.బి.ఆర్

 

Hero Arvind Krishna’s new movie “S.I.T” first look released !

Arvind Krishna Rajat Raghav starrer Natasha Doshi in lead role “S.I.T… first look release SNR Entertainments and Vizag Film Factory Banner Arvind Krishna Rajat Raghav starrer and Natasha Doshi in lead role “S.I.T..” ( Special Investigation Team ) Directed by VBR , this film will be a new suspense thriller. Anil Rathod and Ruchita Sadineni are playing the lead roles in this film which is being made as a screenplay highlight. They already released title poster of this movie and things are increasing the curiosity about the movie. More details will emerge from the unit of this film, which is fast-tracking the post-production activities after completing the shoot.

Actors: Arvind Krishna, Rajat Raghav, Natasha Doshi,
Kaushik Mekala, Anil Rathore, Ruchita Sadineni,
Yogi Katri, Fun Bucket Fani, Aparna Shetty, etc
Music: Varikuppala Yadagiri,
Editor; Kiran Thumpera,
Cinematography: Jagadish Bommishetty,
Fights: Robin Subbu,
Re R ecording : Vijay Kurakula
Choreography : JD
P.R.O. Sripal Cholleti
Executive Producer : A. Aravind Reddy
Co-Producers: K Chandrabalireddy, Ramesh Gunda, Narendra Vasireddy,
Producers: S Nagireddy, Tej Palli, Guntaka Srinivas Reddy.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here