అమెరికా తెలుగు సంఘం ‘ఆటా’ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా అమెరికా రాజధాని నగరం నడిబొడ్దున వాషింగ్టన్ డి సి లో మూడు రోజులపాటు జూలై 1-3, 2022 జరగనున్న17వ మహా సభలకు ఆటా అధ్యక్షులు భువనేష్ బుజాల మరియు సంఘం ప్రతినిధులు శరత్ వేముల, వేణు సంకినేని , మహేష్ బిగాల మరియు జయంత్ చల్లా గారు తెలంగాణ శాశనమండలి సభ్యురాలు కల్వకుంట్ల కవిత గారిని కలిసి అమెరికన్ తెలుగు మహాసభలకు అతిథిగా రావాల్సిందిగా
ఆహ్వానించారు.
ఆటా మహసభల వివరాలకు www.ataconference.org ని సందర్శించండి.