ఆటా 17వ మహాసభలలో 200 పైగా బిజినెస్ ఎగ్జిబిట్ స్టాల్స్ ఏర్పాటౢు  అమెరికా తెలుగు సంఘం (ATA) ఆధ్వర్యంలో ఆటా అధ్యక్షుడు భువనేశ్ భుజాల అత్యంత ప్రతిష్టాత్మకంగా జూలై 1-3,2022 న 17వ మహాసభలను పెద్ద ఎత్తున  అమెరికా రాజధాని నగరం నడిబొడ్డున వాషింగ్టన్ డి సి లో మూడు రోజుల పాటు మహాసభలకు 15,000 పైగా హాజరయ్యే విధంగా న భూతో న భవిష్యతి లాగా నిర్వహించటానికి  ప్రముఖ ఆధ్యాత్మిక గురువు పద్మవిభూషణ్ జగ్గీ వాసుదేవ్ (సద్గురు) , ప్రముఖ కవులు, కళాకారులు,రాజకీయ ప్రముఖులు,సినీ ప్రముఖులు, సంచలనం సృష్టించిన విజయ దేవరకొండ, సినీ నటి రకుల్ ప్రీత్ సింగ్ తో గోల్ఫ్ టోర్నమెంట్ (Golf with Rakul),”మ్యాస్ట్రో” “పద్మవిభూషణ్” ఇళయరాజా సంగీత విభావరి, Melody Sai Thaman music, సంచలనం సృష్టిస్తున్న గాయకుడు రాం మిరియాల అండ్ బ్యాండ్ వారి సంగీతం తో వీనుల విందు చేయబోతున్నారు.

 

ఆటా 17వ మహాసభలు అందరి తెలుగు వారి పండుగ కావున  తెలుగు వారిని ప్రోత్సహించే లాగా ఔత్సహిక గాయకులకు “ఝుమ్మంది నాదం”, ఔత్సహిక నృత్య కళాకారులు “సయ్యంది పాదం”, ఆటా అందాల పోటీలు వివిధ నగరాల్లో, శ్రీనివాస కళ్యాణం,యూత్ కి సరదాగా ఓడలో ప్రయాణం , ప్రారంభ నృత్య రూపకం, సాంస్కృతిక కార్యక్రమాలు, వీడియో & లఘు చిత్రాల పోటీలు మరియు క్రీడలు నిర్వహించటం జరుగుతుంది.

 

వివరాలకు www.ataconference.org/events-registrations సంప్రదించగలరు.  వాషింగ్టన్ డి సి నగరం నడిబొడ్డున అతి పెద్ద ప్రాంగణంలో Walter E. Washington Convention Center 2.3 million-sq-ft విస్తీర్ణం కలిగిన వివిధ కార్యక్రమాలతో పాటు 700K Sq Ft లో సుమారు 200 పైగా బిజినెస్ ఎగ్జిబిట్ స్టాల్స్ ను ఏర్పాటు చేస్తున్నారు. వివరాలకు https://www.ataconference.org/exhibits సంప్రదించగలరు.  ఈ అవకాశాన్ని ప్రతి తెలుగు వారు ఉపయోగించుకొని మీ మీ బిజినెస్ ల లో రాణించాలని అధ్యక్షుడు భువనేశ్ భుజాల అందరికీ ఆహ్వానిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here