ఏ. యస్. రావు నగర్ లో జిస్మత్ అరబిక్ జైల్ దీమ్ మండి….

విభిన్న ఆహార రుచులకు కేరాఫ్ హైదరాబాద్ : నటి నివేతా పేతురాజు నాకు మటన్ అంటే చాలా ఇష్టం…

భోజన ప్రియులు కు నోరూరించే వంటకాల రుచులను ఆతిధ్యం అందించేందుకు ఏ.యస్. రావు నగర్ లో   ఏర్పాటైన  ” జిస్మత్  మండి “అరబిక్  జైల్ ధీమ్  రెస్టారెంట్ ను  టాలీవుడ్ నటి, పాగల్ మూవీ ఫేమ్  నివేతా పేతురాజు మరియు గంగవ్వ కలసి ఏ.యస్. రావు నగర్ లో ప్రారంభించారు. ఈ సందర్భంలో సినీనటి నేవితా పేతురాజు మాట్లాడుతూ విభిన్న ఆహార రుచులను అందించేందుకు హైదరాబాద్ కేరాఫ్ గా నిలుస్తుందని అన్నారు నాకు మటన్ చాలా ఇష్టం అన్ని చెప్పారు. బోజన ప్రియులకు విభిన్న రుచులను అందించేందుకు, జైల్  థీమ్ తో ఇక్కడ ఏర్పాటు చెయడం అభినందనీయమని  ఆయన అన్నారు.

ఈ సందర్భంగా జిస్మత్ అరబిక్ మండి  నిర్వాహకులు నిర్వహకులు గోపి నవులూరి, కేషవరెడ్డి, కృష్ణకాంత్ మరియు నారా ఆనంద్ , ప్రముఖ యూట్యూబర్  గౌతమి మాట్లాడుతూ, విజయవాడం గుంటూరు,  వైజాగ్, నెల్లూరులో బ్రాంచీలు కలిగిన తమ జిస్మత్ మండి ఇప్పుడు ఏ.యస్.రావు నగర్, ఏర్పాటు చేసినదుకు చాలా ఆనందంగా ఉంది అని తెలిపారు. ఈ మండి  జైల్ కాన్సప్ట్ డిజైన్ ధీమ్ ప్రత్యేకమని, ఖైదీల వేషదారణలో కారాగారం డైనింగ్ సెటఫ్ లో  కూర్చునే  ఆహార ప్రియులకు ఫుడ్ సర్వ్ చేస్తారన్నారు.  ప్రాంఛైజి నిర్వహకులు ఒకరు  మాట్లాడతూ అరబిక్ థీమ్ ఏర్పాటైన  ఈ మండి రెస్టారెంట్ లో  ఛెఫ్ లు  జూసి మటన్ మండి, అల్ఫాహం మండి  మరియు అరబిక్ ఫిష్ వంటి విభిన్న రకాల  రుచులను అందిస్తున్నామని  అని వివరించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here