రానా సాయి పల్లవి జంటగా నటిస్తున్న చిత్రం విరాట పర్వం చిత్ర దర్శకుడు వేణు అడుగుల చేతుల మీదుగా శ్రీ శివ భవాని సినిమా ప్రొడక్షన్స్ రెండవ చిత్రం ” iam మీరా ” టీజర్ విడుదల చేశారు ఇందులో ప్రిన్స్ దివ్యంగాన హీరో హీరోయిన్స్ గా చిత్ర డైరెక్టర్ గోపాల కళా కృష్ణ జగిత్యాల జిల్లా కేంద్రానికి చెందిన గుగ్గిళ్ల శివ ప్రసాద్ నిర్మాణంలో అనుభవం ఉన్న నిర్మాతగా గత చిత్రం జాబిల్లీ కోసం ఆకాశ మల్లె చిత్రం చేశాను , ఇది నాకు రెండవ చిత్రం ” iam మీరా ” సస్పెన్స్ ద్రిల్లర్ మూవీ (మూవీ) చాల బాగా వచ్చింది ఈ చిత్రం త్వరలో OTT లో రిలీజ్ కానుంది.
ఈ చిత్రంలో.. హీరో గా ప్రిన్స్ , హీరోయిన్ దివ్యంగానా తదితరులు ఇతర ముఖ్య పాత్రలు పోషించారు.
సస్పెన్స్ ద్రిల్లర్ కి పెద్ద పీట వేస్తూ రూపొందిన ఈ చిత్రాని కి నటి నటులు : ప్రిన్స్, దివ్యంగాణ, కేదార్, శంకర్ , శశిధర్ , మల్లికార్జున్ , డైరెక్టర్ : గోపాల్ కిషన్, ప్రొడ్యూసర్: శివప్రసాద్ గుగ్గిళ్ల ,సంగీతం: భరత్ మంచిరాజు ,కెమెరా : ప్రభాకర్ రెడ్డి .జె ,Lyrics : గణేష్ చిన్న మెస్రం, ఎడిటర్ : బసవా రెడ్డి పైడి, పీ ఆర్వో : శ్రీధర్