మరణం ట్రైలర్ కి విశేష స్పందన

తెలుగు లో హారర్ చిత్రాలకి మంచి క్రేజ్ ఉంది, మరి సరికొత్త కథ కథనం తో అద్భుతమైన విసుల్స్ తో గొప్ప సౌండ్ ఎఫెక్ట్స్ తో ఒక హారర్ చిత్రం వస్తే ఎలా ఉంటుంది…. మరణం ట్రైలర్ లా ఉంటుంది అంటున్నారు మన ప్రేక్షకులు.

శ్రీమతి బి.రేణుక సమర్పణలో ఓషియన్ ఫిలిం ఎంటర్టైన్మెంట్స్ పతాకం పై వీర్ సాగర్, శ్రీ రాపాక ప్రధాన పాత్రల్లో.  వీర్ సాగర్ దర్శకత్వం లో తెరకెక్కుతున్న హారర్ చిత్రం “మరణం”. కర్మ పేస్ (Karma Pays) ఉప శీర్షిక. ఇప్పటివరకు  చిన్న చిన్న టీజర్స్ తో మిమ్మల్ని టీజ్ చేసిన మరణం టీం ఇప్పుడు థియేట్రికల్ ట్రైలర్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు చిత్ర యూనిట్.

వీర్ సాగర్ ఈ చిత్రం లో డెమోనోలజిస్ట్  అంటే ఆత్మలను బంధించే శాస్త్రవేత్త గా నటించారు. శ్రీ రాపాక తన నట విశ్వరూపాన్ని ప్రదర్శించారు. ట్రైలర్ చూస్తుంటే ఒక ఇంగ్లీష్ సినిమా చూస్తున్నట్టు ఉంది. ట్రైలర్ ఇంత బాగుంటే సినిమా ఇంకా ఎంత బాగుంటుందో అని ప్రేక్షకులు సినిమా విడుదల కోసం వేచి ఉన్నారు.

నటి నటులు : వీర్ సాగర్, శ్రీ రాపాక, మాధురి

బ్యానర్ : ఓషియన్ ఫిలిం ఎంటర్టైన్మెంట్స్

సమర్పణ : శ్రీమతి బి రేణుక

చిత్రం పేరు : మరణం

కెమెరా మాన్ : కె వి వరం

సంగీతం : మనోజ్ కుమార్

ఎడిటర్ & వి.ఎఫ్.ఎక్స్ : నరేన్

ఎస్.ఎఫ్.ఎక్స్ : షఫీ

డి.ఐ : రవి తేజ

ప్రొడక్షన్ కో ఆర్డినేటర్ : బి శ్రీనివాస్

కాస్ట్యూమ్స్ : నీలిమ

5. 1 మిక్సింగ్ : వెంకట్ రావు

పబ్లిసిటీ డిజైన్ : షాహిద్

ప్రొడక్షన్ కంట్రోలర్ : సాయి, శ్రీకాంత్ శివ

మేకప్ : వంశి కృష్ణ

డైరెక్షన్ టీం : నందు, బాలు, ఆర్య , కార్తీక్

పి ఆర్ ఓ : పాల్ పవన్

https://www.youtube.com/watch?v=7aPvTm5GpNA&feature=youtu.be

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here