సావిత్రి గారి పెదనాన్నలానే కాకుండా మహానటి బృందం మొత్తానికి ఒక గాడ్ ఫాదర్ లా, నేను ఉన్నాను మీ వెనుక అని ధైర్యం చెప్పిన మహానటుడు డా. రాజేంద్ర ప్రసాద్.
మహానటి సినిమాకి, కథలో సావిత్రి గారి జీవితానికి ఆయన వెన్నెముక్క లాంటి మనషి… రాజేంద్ర ప్రసాద్ గారి తో పని చేయడం మహానటి సినిమా యూనిట్ కి దక్కిన అదృష్టం.