అగాపే అకాడమీ బ్యానర్ లో సాగ రెడ్డి తుమ్మ దర్శకత్వంలో 1980 దశబ్దంలో రెండు కులాల మధ్య జరిగిన యదార్ధ ప్రేమ కథే “నేను c/o నువ్వు” ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తిచేసుకుని విడుదలకు సిద్ధమైంది.

నటీనటులు:రత్నకిశోర్,సానియా, సిన్హా,సత్య,ధనరాజ్,గౌతంరాజు,తదితరులు నటించారు.
ఈ చిత్రానికి సంగీతం:NR.రఘు నాథన్
కెమెరా:జి. కృష్ణ ప్రసాద్,
ఎడిటింగ్:ప్రవీణ్ పూడి
గేయారచయత:ప్రణవం.
సహ నిర్మాతలు: M.D.అధావుల.
తమ్మ ధుర్గెశ్ రెడ్డి.
కొండ శేశి రెడ్డి.
M.D. అతుల్లా
కథ, కథనం,మాటలు,దర్శకత్వం..
సాగ రెడ్డి తుమ్మ.